శాశ్వతమైనది ఏది ??
నాకు తెలియదు ప్రతి రోజు ఎంత సమయం ఏ విషయం గురుంచి ఎంత సేపు ఆలోచిస్తిన్ననో ??
నాకు తెలియదు నేను అనుకున్నది సాధిచడానికి ఎంత దూరంలో నేను ఉన్నానో??
నాకు తెలియదు నా తరువాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందో??
కానీ ఈ భూమి మీద శాశ్వతమైనది ఏదో నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను
------నా జీవితం నాకు ,ఇతరులకు మిగిల్చే అనుభూతులు
No comments:
Post a Comment