Sunday, November 2, 2008

మై హార్ట్ ఈస్ బీటింగ్ అదొలా తెలుసుకోవా ఆది

మై హార్ట్ ఈస్ బీటింగ్ అదొలా తెలుసుకోవా ఆది
ఎన్నాల్ళీ వెయిటింగ్ అనెల తరుము తోంది మది
పెదవిపై పలకవె మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుంది
టీ స్పూన్ టన్ను బరువు అవుతుందంతే
ఫూల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
క్లౌడ్ నైన్ కాళ్ళ కిందికొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిండే
...........................................
..............................
పెను తుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా
కునుకు లేని మైకాన మదిని ముంచి పోయిందా
ఊరకనే పెరగదుగ ఊపిరి సలపని భారమిల
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్ల
తలపులలో జొరబడుతూ గజిబిజీగా చెలరేగాలా
తలగడతో తలపడుతూ తెల్లార్లూ ఒంటరిగా వేగాలా
.................................
.......................................

-Jalsa

note :RELOCATED BLOG dated March 28th 2008

No comments: