Wednesday, August 8, 2007

ఈ వేళలో నీవు ఎం చేస్తూ వుంటావు

ఈ వేళలో నీవు ఎం చేస్తూ వుంటావు
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను
నా గుండె ఏనాడో చేజారీ పోయింది నీ నీడ గా మారి నావైపు వాలింది
దూరాన ఉంటూనే ఎం మాయా చేసావో.

||ఈ వేళలో ||

నడి రెయిలో నీవు నిదరైన రాణీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకొనీవు నీమీదనే ధ్యానము నీమీదనే ధ్యానము

ఎవైపు చూస్తున్నా నీ రూపే కాచినది
నువ్వు కాక వేరేమీ కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీపేరులో ఏదో ప్రియమైన కైపు ఉంది
నీ మాట వింటూనే ఎం తోచ నీకుంది
నీ మీద ఆశ ఏదో నను నిలువ నీకుంది
మతి పోయి నే ఉంటే నువు నవ్వుకుంటావు
||ఈ వేళలో ||

No comments: